Sridhar babu s ingenious twist

Sridhar Babu’s ingenious twist,AP Assembly,Chandrababu-Danam Spat,Sridhar Babu, YS Jagan, Chandra Babu naidu, Telangana Tour,

Sridhar Babu’s ingenious twist

Sridhar01.gif

Posted: 03/08/2012 10:03 AM IST
Sridhar babu s ingenious twist

sridharతెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో స్థానిక నాయకులు కోరుకుం తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి పర్యటిస్తారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణలో చంద్రబాబు, జగన్ పర్యటన చేయగాలేని అభ్యంతరం చిరంజీవి విషయంలో రాద్ధాంతం ఎందుకని మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. స్థానిక నేతలలో గెలిచే చరిష్మా ఉండాలి తప్ప.. కేవలం నేతల ప్రచారం వల్ల గెలుపు సాధ్యం కాదని ఆయన అభివూపాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉందని, అయినా కొన్ని ప్రత్యేక సందర్భాలలో అభివృద్ధితో పాటు ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lat maar holy
Festival enjoy is seven members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles